ద్వితీయోపదేశకాండము 8:17 - Compare All Versions

ద్వితీయోపదేశకాండము 8:17 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

“నా శక్తి, నా చేతుల బలం ఈ సంపదను నాకు సంపాదించాయి” అని మీలో మీరు అనుకోవచ్చు.

ద్వితీయోపదేశకాండము 8:17 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

అయితే మీరు, ‘మా సామర్ధ్యం, మా బాహుబలమే మాకింత ఐశ్వర్యం కలిగించాయి’ అనుకుంటారేమో.

ద్వితీయోపదేశకాండము 8:17 TERV (పవిత్ర బైబిల్)

‘ఈ ఐశ్వర్యం అంతా నా శక్తి సామర్థ్యాలతో సంపాదించాను’ అని ఎన్నడూ మీలో మీరు అనుకోవద్దు.

ద్వితీయోపదేశకాండము 8:17 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

అయితే మీరు–మా సామర్థ్యము మా బాహుబలము ఇంత భాగ్యము మాకు కలుగజేసెనని అనుకొందురేమో.