ద్వితీయోపదేశకాండము 8:15 - Compare All Versions
ద్వితీయోపదేశకాండము 8:15 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఆయన మిమ్మల్ని విషసర్పాలు, తేళ్లు ఉన్న నీళ్లు లేని భయంకరమైన పెద్ద అరణ్యంలో నుండి నడిపించారు. రాతి బండ నుండి మీకు నీళ్లు ఇచ్చారు.
షేర్ చేయి
ద్వితీయోపదేశకాండము 8 TSAద్వితీయోపదేశకాండము 8:15 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
బాధ కలిగించే పాములు, తేళ్లతో నిండి, నీళ్ళు లేని ఎడారిలాంటి భయంకరమైన ఆ గొప్ప అరణ్యంలో ఆయన మిమ్మల్ని నడిపించాడు. రాతిబండ నుండి మీకు నీళ్లు రప్పించాడు.
షేర్ చేయి
ద్వితీయోపదేశకాండము 8 IRVTELద్వితీయోపదేశకాండము 8:15 TERV (పవిత్ర బైబిల్)
భయంకర మైన మహాగొప్ప అరణ్యంలో మిమ్మల్ని యెహోవా నడిపించాడు. ఆ అరణ్యంలో విషసర్పాలు, తేళ్లు ఉండినవి. నేల ఎండిపోయి, ఎక్కడా నీళ్లు లేవు. కానీ యెహోవా మీకు బండలో నుండి నీళ్లు ఇచ్చాడు.
షేర్ చేయి
ద్వితీయోపదేశకాండము 8 TERVద్వితీయోపదేశకాండము 8:15 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
తాపకరమైన పాములును తేళ్లును కలిగి యెడారియై నీళ్లులేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యములో ఆయన నిన్ను నడిపించెను, రాతిబండనుండి నీకు నీళ్లు తెప్పించెను
షేర్ చేయి
ద్వితీయోపదేశకాండము 8 TELUBSI