ద్వితీయోపదేశకాండము 31:6
ద్వితీయోపదేశకాండము 31:6 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
నిబ్బరంగా, ధైర్యంగా ఉండండి. వారికి మీరు భయపడవద్దు దిగులుపడవద్దు, ఎందుకంటే మీ దేవుడైన యెహోవా మీతో వెళ్తారు; ఆయన మిమ్మల్ని ఎన్నడూ వదిలేయరు, మీ చేయి విడువరు.”
షేర్ చేయి
చదువండి ద్వితీయోపదేశకాండము 31ద్వితీయోపదేశకాండము 31:6 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
నిబ్బరంగా, ధైర్యంగా ఉండండి. వారికి మీరు భయపడవద్దు దిగులుపడవద్దు, ఎందుకంటే మీ దేవుడైన యెహోవా మీతో వెళ్తారు; ఆయన మిమ్మల్ని ఎన్నడూ వదిలేయరు, మీ చేయి విడువరు.”
షేర్ చేయి
చదువండి ద్వితీయోపదేశకాండము 31ద్వితీయోపదేశకాండము 31:6 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నిబ్బరంగా, ధైర్యంగా ఉండండి. భయపడవద్దు. వాళ్ళను చూసి కంగారు పడవద్దు. మీతో వచ్చేవాడు మీ యెహోవా దేవుడే. ఆయన మిమ్మల్ని వదిలిపెట్టడు, మర్చిపోడు.”
షేర్ చేయి
చదువండి ద్వితీయోపదేశకాండము 31ద్వితీయోపదేశకాండము 31:6 పవిత్ర బైబిల్ (TERV)
నిబ్బరంగా, ధైర్యంగా ఉండండి. ఈ జనాలకు భయపడకండి. ఎందుకంటే మీ దేవుడైన యెహోవా మీతో పాటు వెళ్తున్నాడు. యెహోవా మిమ్మల్ని విడిచిపెట్టడు, మీకు సహాయం చేయకుండా ఉండడు.”
షేర్ చేయి
చదువండి ద్వితీయోపదేశకాండము 31