ద్వితీయోపదేశకాండము 28:8 - Compare All Versions
ద్వితీయోపదేశకాండము 28:8 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
మీ కొట్ల మీదకు మీ ప్రయత్నాలన్నిటి మీదకు యెహోవా దీవెనలు పంపుతారు. మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంలో ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తారు.
షేర్ చేయి
ద్వితీయోపదేశకాండము 28 TSAద్వితీయోపదేశకాండము 28:8 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
మీ ధాన్యపు గిడ్డంగుల్లో మీరు చేసే ప్రయత్నాలన్నిటిలో మీకు దీవెన కలిగేలా యెహోవా ఆజ్ఞాపిస్తాడు. మీ యెహోవా దేవుడు మీకిస్తున్న దేశంలో ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు.
షేర్ చేయి
ద్వితీయోపదేశకాండము 28 IRVTELద్వితీయోపదేశకాండము 28:8 TERV (పవిత్ర బైబిల్)
“మీ కొట్లు నిండుగా ఉండేటట్టు యెహోవా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీరు చేసే ప్రతిదాన్నీ ఆయన ఆశీర్వదిస్తాడు. మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంలో ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు.
షేర్ చేయి
ద్వితీయోపదేశకాండము 28 TERVద్వితీయోపదేశకాండము 28:8 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నీ కొట్లలోను నీవుచేయు ప్రయత్నములన్నిటిలోను నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును.
షేర్ చేయి
ద్వితీయోపదేశకాండము 28 TELUBSI