ద్వితీయోపదేశకాండము 28:6 - Compare All Versions

ద్వితీయోపదేశకాండము 28:6 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

మీరు లోపలికి వచ్చినప్పుడు, బయటకు వెళ్లినప్పుడు దీవించబడతారు.

ద్వితీయోపదేశకాండము 28:6 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

మీరు లోపలికి వచ్చేటప్పుడు, బయటికి వెళ్ళేటప్పుడు దీవెనలుంటాయి.

ద్వితీయోపదేశకాండము 28:6 TERV (పవిత్ర బైబిల్)

మీరు చేసే ప్రతి పనిలో యెహోవా మిమ్మల్ని ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తాడు.

ద్వితీయోపదేశకాండము 28:6 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

నీవు లోపలికి వచ్చునప్పుడు దీవింపబడుదువు; వెలుపలికి వెళ్లునప్పుడు దీవింపబడుదువు.