ద్వితీయోపదేశకాండము 28:5 - Compare All Versions
ద్వితీయోపదేశకాండము 28:5 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
మీ గంప, మీ పిండి పిసికే తొట్టి దీవించబడుతుంది.
షేర్ చేయి
ద్వితీయోపదేశకాండము 28 TSAద్వితీయోపదేశకాండము 28:5 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
మీ గంప, పిండి పిసికే తొట్టి మీదా దీవెనలుంటాయి.
షేర్ చేయి
ద్వితీయోపదేశకాండము 28 IRVTELద్వితీయోపదేశకాండము 28:5 TERV (పవిత్ర బైబిల్)
మీకు ధాన్యపు పంటలు, ఆహారం సమృద్ధిగా ఉండేటట్టు యెహోవా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు.
షేర్ చేయి
ద్వితీయోపదేశకాండము 28 TERVద్వితీయోపదేశకాండము 28:5 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును.
షేర్ చేయి
ద్వితీయోపదేశకాండము 28 TELUBSI