ద్వితీయోపదేశకాండము 28:4 - Compare All Versions
ద్వితీయోపదేశకాండము 28:4 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
మీ గర్భఫలం దీవించబడుతుంది, భూ పంటలు, పశువుల మందల్లోని దూడలు గొర్రెల మందల్లోని గొర్రెపిల్లలు దీవించబడతాయి.
షేర్ చేయి
ద్వితీయోపదేశకాండము 28 TSAద్వితీయోపదేశకాండము 28:4 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
మీ గర్భఫలం, మీ భూఫలం, మీ పశువుల మందలూ, మీ దుక్కిటెద్దులూ, మీ గొర్రె మేకల మందల మీద దీవెనలుంటాయి.
షేర్ చేయి
ద్వితీయోపదేశకాండము 28 IRVTELద్వితీయోపదేశకాండము 28:4 TERV (పవిత్ర బైబిల్)
యెహోవా మీకు అధిక సంతానం యిచ్చి ఆశీర్వాదిస్తాడు. మీ పొలాలను మంచి పంటలతో ఆయన ఆశీర్వదిస్తాడు మీ పశువులకు సంతానాభివృద్ధి కలిగిస్తాడు మీకు పశువులు, గొర్రెలు విస్తారంగా ఉంటాయి.
షేర్ చేయి
ద్వితీయోపదేశకాండము 28 TERVద్వితీయోపదేశకాండము 28:4 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నీ గర్భఫలము నీ భూఫలము నీ పశువుల మందలు నీ దుక్కిటెద్దులు నీ గొఱ్ఱె మేకల మందలు దీవింపబడును
షేర్ చేయి
ద్వితీయోపదేశకాండము 28 TELUBSI