ద్వితీయోపదేశకాండము 28:3 - Compare All Versions

ద్వితీయోపదేశకాండము 28:3 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

మీరు పట్టణంలో దీవించబడతారు, పొలంలో దీవించబడతారు.

ద్వితీయోపదేశకాండము 28:3 TERV (పవిత్ర బైబిల్)

“యెహోవా మీ పట్టణాలు మీ పొలాలను ఆశీర్వాదిస్తాడు.

ద్వితీయోపదేశకాండము 28:3 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

నీవు పట్టణములో దీవింపబడుదువు; పొలములో దీవింపబడుదువు