ద్వితీయోపదేశకాండము 28:2 - Compare All Versions

ద్వితీయోపదేశకాండము 28:2 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

మీ దేవుడైన యెహోవాకు మీరు లోబడితే, ఈ దీవెనలన్నీ మీ మీదికి వచ్చి, మిమ్మల్ని వెంబడిస్తాయి

ద్వితీయోపదేశకాండము 28:2 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

మీరు మీ యెహోవా దేవుని మాట వింటే ఈ దీవెనలన్నీ మీరు స్వంతం చేసుకుంటారు.

ద్వితీయోపదేశకాండము 28:2 TERV (పవిత్ర బైబిల్)

మీరు గనుక మీ దేవుడైన యెహోవాకు విధేయులైతే ఈ ఆశీర్వాదాలన్నీ మీకు లభించి, మీ స్వంతం అవుతాయి.

ద్వితీయోపదేశకాండము 28:2 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

నీవు నీ దేవుడైన యెహోవా మాట వినినయెడల ఈ దీవెనలన్నియు నీమీదికి వచ్చి నీకు ప్రాప్తించును.