ద్వితీయోపదేశకాండము 28:10 - Compare All Versions

ద్వితీయోపదేశకాండము 28:10 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

అప్పుడు భూమి మీద ఉన్న జనాంగాలందరూ మీరు యెహోవా పేరుతో పిలువబడ్డారని చూసి, వారు మీకు భయపడతారు.

ద్వితీయోపదేశకాండము 28:10 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

భూప్రజలంతా యెహోవా పేరుతో మిమ్మల్ని పిలవడం చూసి మీకు భయపడతారు.

ద్వితీయోపదేశకాండము 28:10 TERV (పవిత్ర బైబిల్)

అప్పుడు మీరు యెహోవా పేరు పెట్టబడిన ప్రజలు అని ఆ దేశ ప్రజలంతా తెలుసుకొంటారు. వారు మీకు భయపడతారు.

ద్వితీయోపదేశకాండము 28:10 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

భూప్రజలందరు యెహోవా నామమున నీవు పిలువబడు చుండుట చూచి నీకు భయపడుదురు.