ద్వితీయోపదేశకాండము 22:5 - Compare All Versions
ద్వితీయోపదేశకాండము 22:5 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
స్త్రీలు పురుషుల దుస్తులు వేసుకోకూడదు, పురుషులు స్త్రీల వస్త్రాలు వేసుకోకూడదు, ఎందుకంటే అలా చేసేవారిని మీ దేవుడైన యెహోవా అసహ్యించుకుంటారు.
షేర్ చేయి
ద్వితీయోపదేశకాండము 22 TSAద్వితీయోపదేశకాండము 22:5 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
ఏ స్త్రీ పురుష వేషం వేసుకోకూడదు. పురుషుడు స్త్రీ వేషం ధరించకూడదు. అలా చేసేవారంతా మీ దేవుడైన యెహోవాకు అసహ్యులు.
షేర్ చేయి
ద్వితీయోపదేశకాండము 22 IRVTELద్వితీయోపదేశకాండము 22:5 TERV (పవిత్ర బైబిల్)
“ఒక పురుషుని బట్టలను ఒక స్త్రీ ధరించకూడదు మరియు పురుషుడు స్త్రీల బట్టలు ధరించకూడదు. ఇలా చేసేవారు ఎవరైనాసరే మీ దేవుడైన యెహోవాకు అసహ్యం.
షేర్ చేయి
ద్వితీయోపదేశకాండము 22 TERVద్వితీయోపదేశకాండము 22:5 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
స్త్రీ పురుషవేషము వేసికొనకూడదు; పురుషుడు స్త్రీ వేషమును ధరింపకూడదు; ఆలాగు చేయువారందరు నీ దేవుడైన యెహోవాకు హేయులు.
షేర్ చేయి
ద్వితీయోపదేశకాండము 22 TELUBSI