ద్వితీయోపదేశకాండము 20:4 - Compare All Versions

ద్వితీయోపదేశకాండము 20:4 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

శత్రువులతో యుద్ధం చేసేది, మిమ్మల్ని రక్షించేది మీ దేవుడైన యెహోవాయే! ఆయన మీతో ఉన్నాడు.”

ద్వితీయోపదేశకాండము 20:4 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

అధైర్యపడవద్దు. వాళ్ళ ముఖాలు చూసి బెదరొద్దు. మీ కోసం మీ శత్రువులతో యుద్ధం చేసి మిమ్మల్ని రక్షించేవాడు మీ యెహోవా దేవుడే.’

ద్వితీయోపదేశకాండము 20:4 TERV (పవిత్ర బైబిల్)

ఎందుకంటే మీ పక్షంగా మీ శత్రువులతో పోరాడేందుకు మీ దేవుడైన యెహోవా మీతోకూడ ఉన్నాడు. మీ దేవుడైన యెహోవా మీరు విజయం పొందేటట్లు సహాయం చేస్తాడు.’

ద్వితీయోపదేశకాండము 20:4 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

వణకకుడి, వారి ముఖము చూచి బెదరకుడి, మీకొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే.