ద్వితీయోపదేశకాండము 18:1
ద్వితీయోపదేశకాండము 18:1 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
లేవీయులైన యాజకులకు అంటే, లేవీ గోత్రమంతటికి ఇశ్రాయేలీయులతో పాటు వాటా గాని వారసత్వం గాని ఉండదు. యెహోవాకు సమర్పించబడిన హోమబలుల పైనే వారు బ్రతకాలి, ఎందుకంటే అది వారి వారసత్వము.
షేర్ చేయి
చదువండి ద్వితీయోపదేశకాండము 18ద్వితీయోపదేశకాండము 18:1 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
“యాజకులుగా నియమితులైన లేవీయులకు, అంటే లేవీగోత్రం వారికి ఇశ్రాయేలు ప్రజలతో భాగం గానీ, వారసత్వపు హక్కు గానీ ఉండవు. వారు యెహోవాకు దహనబలిగా అర్పించే వాటినే తింటారు.
షేర్ చేయి
చదువండి ద్వితీయోపదేశకాండము 18