ద్వితీయోపదేశకాండము 10:18
ద్వితీయోపదేశకాండము 10:18 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
తండ్రిలేనివారికి, విధవరాండ్రకు న్యాయం తీరుస్తారు, మీ మధ్యన ఉన్న విదేశీయులను ప్రేమించి వారికి అన్నవస్త్రాలు ఇస్తారు.
షేర్ చేయి
చదువండి ద్వితీయోపదేశకాండము 10ద్వితీయోపదేశకాండము 10:18 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఆయన అనాథలకు, విధవరాళ్ళకు న్యాయం తీరుస్తాడు, పరదేశుల మీద దయ చూపి వారికి అన్నవస్త్రాలు అనుగ్రహిస్తాడు.
షేర్ చేయి
చదువండి ద్వితీయోపదేశకాండము 10