Skip to content

దానియేలు 7:2 - అన్ని సంస్కరణలను పోల్చండి

దానియేలు 7:2 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

దానియేలు వివరించి చెప్పినదేమనగా–రాత్రియందు దర్శనములు కలిగినప్పుడు నేను తేరిచూచుచుండగా ఆకాశపు నలుదిక్కుల నుండి సముద్రముమీద గాలి విసరుట నాకు కనబడెను.

దానియేలు 7 TELUBSI

దానియేలు 7:2 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

దానియేలు వివరించి చెప్పిన దేమిటంటే రాత్రి వేళ దర్శనాలు కలిగి నప్పుడు నేను తేరి చూస్తుండగా ఆకాశం నలుదిక్కుల నుండి సముద్రం మీద గాలి వీయడం నాకు కనబడింది.

దానియేలు 7 IRVTEL

దానియేలు 7:2 TERV (పవిత్ర బైబిల్)

దానియేలు ఇలా చెప్పాడు: “నేను రాత్రివేళ ఒక దర్శనం చూశాను. అందులో నాలుగు వైపులనుండి గాలి వీచింది. ఆ గాలులకు సముద్రం అల్లకల్లోలంగా ఉండింది.

దానియేలు 7 TERV

దానియేలు 7:2 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

దానియేలు, “రాత్రివేళ నా దర్శనంలో నేను తేరిచూడగా నా ఎదుట ఆకాశం నాలుగు వైపుల నుండి గాలులు వీచి మహా సముద్రాన్ని కదిలించాయి.

దానియేలు 7 TSA