దానియేలు 4:7 - Compare All Versions
దానియేలు 4:7 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
మాంత్రికులు, శకునగాళ్లు, కల్దీయ జ్యోతిష్యులు, సోదె చెప్పేవారు వచ్చినప్పుడు నా కల వారికి చెప్పాను. కాని వారు దాని భావం చెప్పలేకపోయారు.
షేర్ చేయి
దానియేలు 4 TSAదానియేలు 4:7 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
శకునాలు చెప్పేవాళ్ళు, గారడీవిద్యలు చేసేవాళ్ళు, మాంత్రికులు, జ్యోతిష్యులు నా సమక్షానికి వచ్చినప్పుడు నాకు వచ్చిన కల గురించి వాళ్లకు చెప్పాను కానీ ఎవ్వరూ దానికి అర్థం చెప్పలేకపోయారు.
షేర్ చేయి
దానియేలు 4 IRVTELదానియేలు 4:7 TERV (పవిత్ర బైబిల్)
ఇంద్రజాలికులు, కల్దీయులు వచ్చారు. రాగానే వారితో కల వృత్తాంతం చెప్పాను. కాని దాని అర్థమేమిటో వారు చెప్పలేకపోయారు.
షేర్ చేయి
దానియేలు 4 TERVదానియేలు 4:7 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
శకునగాండ్రును గారడీవిద్యగలవారును కల్దీయులును జ్యోతి ష్కులును నా సన్నిధికి రాగా నేను కనిన కలను వారితో చెప్పితిని గాని వారు దాని భావమును నాకు తెలుపలేక పోయిరి.
షేర్ చేయి
దానియేలు 4 TELUBSI