కొలొస్సయులకు 3:20
కొలొస్సయులకు 3:20 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
పిల్లలారా, అన్ని విషయములలో మీ తలిదండ్రుల మాట వినుడి; ఇది ప్రభువునుబట్టి మెచ్చుకొనతగినది.
షేర్ చేయి
చదువండి కొలొస్సయులకు 3కొలొస్సయులకు 3:20 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
పిల్లలారా, అన్ని విషయాల్లో మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి, ఇది ప్రభువుకు ఇష్టము.
షేర్ చేయి
చదువండి కొలొస్సయులకు 3కొలొస్సయులకు 3:20 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
పిల్లలారా, అన్ని విషయాల్లో మీ తల్లిదండ్రుల మాట వినండి. ఇది ప్రభువుకు ప్రీతికరంగా ఉంటుంది.
షేర్ చేయి
చదువండి కొలొస్సయులకు 3