కొలొస్సయులకు 1:13
కొలొస్సయులకు 1:13 పవిత్ర బైబిల్ (TERV)
మనల్ని చీకటి రాజ్యం నుండి రక్షించి, తాను ప్రేమించే కుమారుని రాజ్యంలోకి రప్పించాడు.
షేర్ చేయి
చదువండి కొలొస్సయులకు 1కొలొస్సయులకు 1:13 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడిపించి, తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యంలోనికి మనల్ని తీసుకువచ్చారు.
షేర్ చేయి
చదువండి కొలొస్సయులకు 1కొలొస్సయులకు 1:13 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఆయన మనలను చీకటి రాజ్యపు ఆధిపత్యం నుండి విడుదల చేసి తన ప్రియ కుమారుడి రాజ్యంలోకి తరలించాడు.
షేర్ చేయి
చదువండి కొలొస్సయులకు 1కొలొస్సయులకు 1:13 పవిత్ర బైబిల్ (TERV)
మనల్ని చీకటి రాజ్యం నుండి రక్షించి, తాను ప్రేమించే కుమారుని రాజ్యంలోకి రప్పించాడు.
షేర్ చేయి
చదువండి కొలొస్సయులకు 1కొలొస్సయులకు 1:13 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఆయన మనలను అంధకారసంబంధమైన అధికారములోనుండి విడుదలచేసి, తాను ప్రేమించిన తన కుమారునియొక్క రాజ్యనివాసులనుగా చేసెను.
షేర్ చేయి
చదువండి కొలొస్సయులకు 1