ఆమోసు 5:14
ఆమోసు 5:14 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
చెడును విడిచిపెట్టి మంచిని వెదకండి, అప్పుడు మీరు బ్రతుకుతారు. అప్పుడు ఆయన గురించి మీరనుకున్న విధంగా సైన్యాల యెహోవా దేవుడు మీతో ఉంటారు.
షేర్ చేయి
చదువండి ఆమోసు 5ఆమోసు 5:14 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మీరు బతికేలా చెడు విడిచి మంచి వెతకండి. అలా చేస్తే మీరనుకున్నట్టు యెహోవా, సేనల అధిపతి అయిన దేవుడు తప్పకుండా మీతో ఉంటాడు.
షేర్ చేయి
చదువండి ఆమోసు 5