Skip to content
బైబిల్ యాప్ లోగో

అపొస్తలుల కార్యములు 9:43 - అన్ని సంస్కరణలను పోల్చండి

అపొస్తలుల కార్యములు 9:43 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

పేతురు యొప్పేలో సీమోనను ఒక చర్మకారునియొద్ద బహుదినములు నివసించెను.

అపొస్తలుల కార్యములు 9:43 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

పేతురు యొప్పేలో సీమోను అనే చర్మాలు బాగు చేసే వాని దగ్గర చాలా రోజులున్నాడు.

అపొస్తలుల కార్యములు 9:43 TERV (పవిత్ర బైబిల్)

పేతురు యొప్పేలో సీమోను అనే ఒక చెప్పులు కుట్టేవాని యింట్లో చాలా రోజులు గడిపాడు.

అపొస్తలుల కార్యములు 9:43 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

పేతురు సీమోను అనే చర్మకారునితో కలిసి కొంతకాలం యొప్పే పట్టణంలో ఉన్నాడు.