Skip to content
బైబిల్ యాప్ లోగో

అపొస్తలుల కార్యములు 9:42 - అన్ని సంస్కరణలను పోల్చండి

అపొస్తలుల కార్యములు 9:42 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

ఇది యొప్పేయందంతట తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాసముంచిరి.

అపొస్తలుల కార్యములు 9:42 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

ఇది యొప్పే ప్రాంతమంతా తెలిసింది, చాలామంది ప్రభువులో విశ్వాసముంచారు.

అపొస్తలుల కార్యములు 9:42 TERV (పవిత్ర బైబిల్)

యొప్పే ప్రాంతమంతా యిది తెలిసిపోయింది. అనేకులు ప్రభువు భక్తులయ్యారు.

అపొస్తలుల కార్యములు 9:42 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

ఈ సంగతి యొప్పే పట్టణమంతా తెలిసి, చాలామంది ప్రజలు ప్రభువును నమ్ముకున్నారు.