అపొస్తలుల కార్యములు 9:4 - అన్ని సంస్కరణలను పోల్చండి
అపొస్తలుల కార్యములు 9:4 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అప్పుడతడు నేలమీదపడి –సౌలా, సౌలా, నీవేల నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 9 TELUBSIఅపొస్తలుల కార్యములు 9:4 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
అప్పుడతడు నేల మీద పడిపోయాడు. “సౌలూ, సౌలూ, నీవెందుకు నన్ను హింసిస్తున్నావు?” అనే ఒక శబ్దం విన్నాడు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 9 IRVTELఅపొస్తలుల కార్యములు 9:4 TERV (పవిత్ర బైబిల్)
అతడు నేలకూలిపొయ్యాడు. ఒక స్వరం, “సౌలా! సౌలా! నన్నెందుకు హింసిస్తున్నావు?” అని వినబడింది.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 9 TERVఅపొస్తలుల కార్యములు 9:4 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అతడు నేల మీద పడిపోయి, ఒక స్వరం, “సౌలా, సౌలా, నీవు నన్ను ఎందుకు హింసిస్తున్నావు?” అని అనడం విన్నాడు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 9 TSA