అపొస్తలుల కార్యములు 9:37 - అన్ని సంస్కరణలను పోల్చండి
అపొస్తలుల కార్యములు 9:37 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఆ దినములయందామె కాయిలాపడి చనిపోగా, వారు శవమును కడిగి మేడ గదిలో పరుండ బెట్టిరి.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 9 TELUBSIఅపొస్తలుల కార్యములు 9:37 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
ఆ రోజుల్లో ఆమె జబ్బుపడి చనిపోయింది. ఆమె శవానికి స్నానం చేయించి మేడ గదిలో ఉంచారు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 9 IRVTELఅపొస్తలుల కార్యములు 9:37 TERV (పవిత్ర బైబిల్)
పేతురు అదే ప్రాంతాల్లో ఉండగా ఆమె జబ్బు పడి చనిపోయింది. ఆమె శవానికి స్నానం చేయించి మేడ మీది గదిలో ఉంచారు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 9 TERVఅపొస్తలుల కార్యములు 9:37 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఆ సమయంలో ఆమె అనారోగ్యంతో చనిపోయింది, కాబట్టి ఆమె శరీరాన్ని కడిగి మేడ గదిలో ఉంచారు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 9 TSA