Skip to content

అపొస్తలుల కార్యములు 9:33 - అన్ని సంస్కరణలను పోల్చండి

అపొస్తలుల కార్యములు 9:33 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

అక్కడ పక్షవాయువు కలిగి యెనిమిది ఏండ్లనుండి మంచము పెట్టియుండిన ఐనెయ అను ఒక మనుష్యుని చూచి

అపొస్తలుల కార్యములు 9:33 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

అక్కడ పక్షవాతంతో ఎనిమిది సంవత్సరాల నుండి మంచం పట్టిన ఐనెయ అనే ఒకతన్ని చూసి

అపొస్తలుల కార్యములు 9:33 TERV (పవిత్ర బైబిల్)

అక్కడ ఎనిమిదేళ్ళనుండి పక్షవాతంతో మంచంపట్టిన “ఐనెయ” అనేవాణ్ణి చూసాడు.

అపొస్తలుల కార్యములు 9:33 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

అక్కడ పక్షవాతంతో ఎనిమిది సంవత్సరాలుగా మంచం మీద ఉన్న ఐనెయ అనే వ్యక్తిని కలిశాడు.