అపొస్తలుల కార్యములు 9:32 - అన్ని సంస్కరణలను పోల్చండి
అపొస్తలుల కార్యములు 9:32 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఆ తరువాత పేతురు సకల ప్రదేశములలో సంచారముచేయుచు, లుద్దలో కాపురమున్న పరిశుద్ధులయొద్దకు వచ్చెను.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 9 TELUBSIఅపొస్తలుల కార్యములు 9:32 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
ఆ తరువాత పేతురు ఆ ప్రాంతమంతా తిరిగి, లుద్ద అనే ఊరులో నివసిస్తున్న దేవుని ప్రజల దగ్గరికి వచ్చాడు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 9 IRVTELఅపొస్తలుల కార్యములు 9:32 TERV (పవిత్ర బైబిల్)
పేతురు దేశమంతా తిరుగుతూ “లుద్ద” అనే పట్టణంలో నివసిస్తున్న విశ్వాసుల్ని కలుసుకోవటానికి వెళ్ళాడు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 9 TERVఅపొస్తలుల కార్యములు 9:32 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
పేతురు దేశమంతా ప్రయాణిస్తూ, లుద్ద అనే ఊరిలో నివసిస్తున్న పరిశుద్ధులను కలవడానికి వచ్చాడు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 9 TSA