అపొస్తలుల కార్యములు 9:3 - అన్ని సంస్కరణలను పోల్చండి

అపొస్తలుల కార్యములు 9:3 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

అతడు ప్రయాణము చేయుచు దమస్కుదగ్గరకు వచ్చి నప్పుడు, అకస్మాత్తుగా ఆకాశమునుండి యొక వెలుగు అతనిచుట్టు ప్రకాశించెను.

అపొస్తలుల కార్యములు 9:3 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

అతడు ప్రయాణం చేస్తూ దమస్కు సమీపించే సరికి, అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది.

అపొస్తలుల కార్యములు 9:3 TERV (పవిత్ర బైబిల్)

అతడు డెమాస్కసు పొలిమేరలు చేరుకున్నాడు. అకస్మాత్తుగా ఆకాశంనుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది.

అపొస్తలుల కార్యములు 9:3 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

వాటిని తీసుకుని అతడు ప్రయాణిస్తూ, దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా పరలోకం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది.