Skip to content
బైబిల్ యాప్ లోగో

అపొస్తలుల కార్యములు 9:28 - అన్ని సంస్కరణలను పోల్చండి

అపొస్తలుల కార్యములు 9:28-29 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

అతడు యెరూషలేములో వారితోకూడ వచ్చుచు పోవుచు, ప్రభువు నామమునుబట్టి ధైర్యముగా బోధించుచు, గ్రీకుభాషను మాట్లాడు యూదులతో మాటలాడుచు తర్కించుచునుండెను. వారు అతనిని చంప ప్రయత్నము చేసిరి గాని

అపొస్తలుల కార్యములు 9:28 TERV (పవిత్ర బైబిల్)

స్వేచ్ఛగా తిరుగుతూ ప్రభువు పేరును ధైర్యంగా ప్రకటిస్తూ సౌలు వాళ్ళతో కలిసి యెరూషలేములో ఉండిపోయాడు.

అపొస్తలుల కార్యములు 9:28 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

కాబట్టి సౌలు వారితో కలిసి ఉంటూ యెరూషలేములో స్వేచ్ఛగా తిరుగుతూ ప్రభువు పేరట ధైర్యంగా బోధించసాగాడు.