అపొస్తలుల కార్యములు 9:26 - అన్ని సంస్కరణలను పోల్చండి
అపొస్తలుల కార్యములు 9:26 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలిసి కొనుటకు యత్నముచేసెను గాని, అతడు శిష్యుడని నమ్మక అందరును అతనికి భయపడిరి.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 9 TELUBSIఅపొస్తలుల కార్యములు 9:26 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
అతడు యెరూషలేము వచ్చినపుడు శిష్యులతో చేరడానికి ప్రయత్నం చేశాడు గాని, అతడు శిష్యుడని నమ్మలేక అందరూ అతనికి భయపడ్డారు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 9 IRVTELఅపొస్తలుల కార్యములు 9:26 TERV (పవిత్ర బైబిల్)
సౌలు యెరూషలేముకు వచ్చాక శిష్యులతో కలిసిపోవటానికి ప్రయత్నించాడు. కాని వాళ్ళు అతడంటేనే భయపడిపోయారు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 9 TERVఅపొస్తలుల కార్యములు 9:26 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అతడు యెరూషలేముకు వచ్చినప్పుడు, శిష్యులతో చేరడానికి ప్రయత్నించాడు, కాని అతడు నిజమైన శిష్యుడని నమ్మలేక వారు అతనికి భయపడ్డారు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 9 TSA