Skip to content
బైబిల్ యాప్ లోగో

అపొస్తలుల కార్యములు 9:23 - అన్ని సంస్కరణలను పోల్చండి

అపొస్తలుల కార్యములు 9:23 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

అనేక దినములు గతించిన పిమ్మట యూదులు అతనిని చంప నాలోచింపగా

అపొస్తలుల కార్యములు 9:23 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

చాలా రోజులు గడిచిన తరువాత యూదులు అతనిని చంపాలని ఆలోచించారు.

అపొస్తలుల కార్యములు 9:23 TERV (పవిత్ర బైబిల్)

చాలా రోజులు గడిచిపోయాయి. యూదులు అతణ్ణి చంపాలని కుట్రపన్నారు.

అపొస్తలుల కార్యములు 9:23 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

చాలా రోజులు గడిచిన తర్వాత అతన్ని చంపాలని యూదులు కుట్ర చేశారు.