అపొస్తలుల కార్యములు 9:18 - అన్ని సంస్కరణలను పోల్చండి

అపొస్తలుల కార్యములు 9:18 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

అప్పుడే అతని కన్నులనుండి పొరలవంటివి రాలగా దృష్టికలిగి, లేచి బాప్తిస్మము పొందెను; తరువాత ఆహారము పుచ్చుకొని బలపడెను.

అపొస్తలుల కార్యములు 9:18 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

వెంటనే అతని కళ్ళ నుండి పొరల్లాంటివి రాలిపోగా అతడు చూపు పొంది, లేచి బాప్తిసం పొందాడు. తరువాత భోజనం చేసి బలం పుంజుకున్నాడు.

అపొస్తలుల కార్యములు 9:18 TERV (పవిత్ర బైబిల్)

వెంటనే పొరల్లాంటివి సౌలు కళ్ళనుండి రాలి క్రిందపడ్డాయి. అతడు మళ్ళీ చూడగలిగాడు. అతడు లేచి బాప్తిస్మము పొందాడు.

అపొస్తలుల కార్యములు 9:18 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

వెంటనే, సౌలు కళ్ల నుండి పొరల వంటివి రాలిపడి, అతడు మరలా చూడగలిగాడు. అతడు లేచి బాప్తిస్మం పొందుకొన్నాడు.