Skip to content
బైబిల్ యాప్ లోగో

అపొస్తలుల కార్యములు 9:14 - అన్ని సంస్కరణలను పోల్చండి

అపొస్తలుల కార్యములు 9:14 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

ఇక్కడను నీ నామమునుబట్టి ప్రార్థనచేయు వారినందరిని బంధించుటకు అతడు ప్రధానయాజకులవలన అధికారము పొంది యున్నాడని ఉత్తరమిచ్చెను.

అపొస్తలుల కార్యములు 9:14 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

ఇక్కడ కూడా నీ నామంలో ప్రార్థన చేసే వారిందరినీ బంధించడానికి అతడు ప్రధాన యాజకుల నుండి అధికారం పొందాడు” అని జవాబిచ్చాడు.

అపొస్తలుల కార్యములు 9:14 TERV (పవిత్ర బైబిల్)

మిమ్మల్ని శరణుజొచ్చిన ప్రతి ఒక్కణ్ణి బంధించే అధికారం అతడు ప్రధానయాజకుల దగ్గరనుండి పొందాడు”, అని సమాధానం చెప్పాడు.

అపొస్తలుల కార్యములు 9:14 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

ఇంకా ఇక్కడ కూడా నీ పేరట ప్రార్థించే వారందరిని బంధించడానికి ముఖ్య యాజకుల నుండి అధికారాన్ని పొందుకొని ఇక్కడకు వచ్చాడు” అని జవాబిచ్చాడు.