అపొస్తలుల కార్యములు 9:11 - అన్ని సంస్కరణలను పోల్చండి
అపొస్తలుల కార్యములు 9:11 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అతడు–ప్రభువా, యిదిగో నేనున్నాననెను. అందుకు ప్రభువు–నీవు లేచి, తిన్ననిదనబడిన వీధికి వెళ్లి, యూదా అనువాని యింట తార్సువాడైన సౌలు అనువానికొరకు విచారించుము; ఇదిగో అతడు ప్రార్థనచేయుచున్నాడు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 9 TELUBSIఅపొస్తలుల కార్యములు 9:11 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
అతడు, “చిత్తం” అన్నాడు. అందుకు ప్రభువు, “నువ్వు లేచి, ‘తిన్ననిది’ అనే పేరున్న వీధికి వెళ్ళు. అక్కడ యూదా అనే అతని ఇంట్లో తార్సు ఊరి వాడైన సౌలు అనే మనిషి కోసం అడుగు. అతడు ప్రార్థన చేసుకుంటున్నాడు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 9 IRVTELఅపొస్తలుల కార్యములు 9:11 TERV (పవిత్ర బైబిల్)
ప్రభువతనితో, “‘తిన్నని వీధి’ అని పిలువబడే వీధిలో ఉన్న ‘యూదా’ యింటికి వెళ్ళు, ‘తార్సు’ అనే పట్టణంనుండి వచ్చిన సౌలు అనే వ్యక్తి కోసం అడుగు. అతడు ప్రార్థిస్తూ ఉంటాడు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 9 TERVఅపొస్తలుల కార్యములు 9:11 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ప్రభువు అతనితో, “తిన్నని వీధిలో యూదా అనే వాని ఇంటికి వెళ్లి తార్సు నుండి వచ్చిన సౌలును గురించి అడుగు, ఎందుకంటే అతడు ప్రార్థన చేస్తున్నాడు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 9 TSA