అపొస్తలుల కార్యములు 9:10 - అన్ని సంస్కరణలను పోల్చండి
అపొస్తలుల కార్యములు 9:10 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
దమస్కులో అననీయ అను ఒక శిష్యుడుండెను. ప్రభువు దర్శనమందు–అననీయా, అని అతనిని పిలువగా
అపొస్తలుల కార్యములు 9:10 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
దమస్కులో అననీయ అనే ఒక శిష్యుడున్నాడు. ప్రభువు దర్శనంలో, “అననీయా!” అని అతనిని పిలిచాడు.
అపొస్తలుల కార్యములు 9:10 TERV (పవిత్ర బైబిల్)
డెమాస్కసులో యేసు భక్తుడొకడుండేవాడు. అతని పేరు అననీయ. ప్రభువతనికి దివ్యదర్శనంలో కనపడి, “అననీయా!” అని పిలిచాడు. “ఇదిగో, ఇక్కడున్నాను ప్రభూ!” అని అతడు జవాబు చెప్పాడు.
అపొస్తలుల కార్యములు 9:10 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
దమస్కు పట్టణంలో అననీయ అనే ఒక శిష్యుడు ఉన్నాడు. దర్శనంలో ప్రభువు అతన్ని, “అననీయా!” అని పిలిచారు. అప్పుడు అతడు, “ప్రభువా” నేనే అని సమాధానం చెప్పాడు.