అపొస్తలుల కార్యములు 8:5 - అన్ని సంస్కరణలను పోల్చండి

అపొస్తలుల కార్యములు 8:5 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణమువరకును వెళ్లి క్రీస్తును వారికి ప్రకటించు చుండెను.

అపొస్తలుల కార్యములు 8:5 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

ఫిలిప్పు సమరయ ఊరికి వెళ్ళి వారికి క్రీస్తును ప్రకటించాడు.

అపొస్తలుల కార్యములు 8:5 TERV (పవిత్ర బైబిల్)

ఫిలిప్పు సమరయలోని ఒక పట్టణానికి వెళ్ళి క్రీస్తును గురించి ప్రకటించాడు.

అపొస్తలుల కార్యములు 8:5 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

ఫిలిప్పు సమరయలోని ఒక పట్టణానికి వెళ్లి అక్కడ క్రీస్తు గురించి ప్రకటించాడు.