అపొస్తలుల కార్యములు 8:4 - అన్ని సంస్కరణలను పోల్చండి

అపొస్తలుల కార్యములు 8:4 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

కాబట్టి చెదరిపోయివారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారముచేసిరి.

అపొస్తలుల కార్యములు 8:4 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

అయినా, చెదరిపోయిన వారు సువార్త ప్రకటిస్తూ వెళుతున్నారు.

అపొస్తలుల కార్యములు 8:4 TERV (పవిత్ర బైబిల్)

ఇలా చెదిరిపోయినవాళ్ళు తాము వెళ్ళిన ప్రతిచోటా సువార్త ప్రకటించారు.

అపొస్తలుల కార్యములు 8:4 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

చెదరిపోయినవారు తాము వెళ్లిన ప్రాంతాల్లో దేవుని వాక్యాన్ని బోధించారు.