అపొస్తలుల కార్యములు 8:38 - అన్ని సంస్కరణలను పోల్చండి
అపొస్తలుల కార్యములు 8:38 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్లలోనికి దిగిరి. అంతట ఫిలిప్పు అతనికి బాప్తిస్మ మిచ్చెను.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 8 TELUBSIఅపొస్తలుల కార్యములు 8:38 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
అప్పుడు ఫిలిప్పు అతనికి బాప్తిసమిచ్చాడు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 8 IRVTELఅపొస్తలుల కార్యములు 8:38 TERV (పవిత్ర బైబిల్)
ఫిలిప్పు, ఆ కోశాధికారి ఇద్దరు కలిసి నీళ్ళలోకి వెళ్ళారు. ఫిలిప్పు అతనికి బాప్తిస్మమునిచ్చాడు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 8 TERVఅపొస్తలుల కార్యములు 8:38 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అతడు రథాన్ని ఆపమని ఆదేశించాడు. వారు ఇద్దరు నీళ్లలోనికి దిగిన తర్వాత ఫిలిప్పు అతనికి బాప్తిస్మమిచ్చాడు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 8 TSA