అపొస్తలుల కార్యములు 8:34 - అన్ని సంస్కరణలను పోల్చండి
అపొస్తలుల కార్యములు 8:34 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అప్పుడు నపుంసకుడు – ప్రవక్త యెవనిగూర్చి యీలాగు చెప్పుచున్నాడు? తన్నుగూర్చియా, వేరొకని గూర్చియా? దయచేసి నాకు తెలుపుమని ఫిలిప్పు నడిగెను.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 8 TELUBSIఅపొస్తలుల కార్యములు 8:34 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
అప్పుడు ఆ నపుంసకుడు, “ప్రవక్త చెప్పేది ఎవరి గురించి? తన గురించా లేక వేరొక వ్యక్తిని గురించా? దయచేసి చెప్పు” అని ఫిలిప్పును అడిగాడు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 8 IRVTELఅపొస్తలుల కార్యములు 8:34 TERV (పవిత్ర బైబిల్)
ఆ కోశాధికారి ఫిలిప్పును, “ఈ ప్రవక్త ఎవర్ని గురించి మాట్లాడుతున్నాడు? తనను గురించా లేక మరొకర్ని గురించా? దయచేసి చెప్పు” అని అడిగాడు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 8 TERVఅపొస్తలుల కార్యములు 8:34 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఆ నపుంసకుడు ఫిలిప్పును, “ప్రవక్త ఎవరి గురించి చెప్తున్నాడు, తన గురించా లేదా ఇంకొకరి గురించా? దయచేసి, నాకు చెప్పండి” అని అడిగాడు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 8 TSA