అపొస్తలుల కార్యములు 8:24 - అన్ని సంస్కరణలను పోల్చండి
అపొస్తలుల కార్యములు 8:24 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అందుకు సీమోను –మీరు చెప్పినవాటిలో ఏదియు నా మీదికి రాకుండ మీరే నాకొరకు ప్రభువును వేడుకొనుడని చెప్పెను.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 8 TELUBSIఅపొస్తలుల కార్యములు 8:24 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
అప్పుడు సీమోను “మీరు చెప్పిన వాటిలో ఏదీ నా మీదికి రాకుండా మీరు నా కోసం ప్రభువుకు ప్రార్ధించండి” అని జవాబిచ్చాడు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 8 IRVTELఅపొస్తలుల కార్యములు 8:24 TERV (పవిత్ర బైబిల్)
ఆ తదుపరి సీమోను వాళ్ళతో, “మీరన్నదేదీ నాకు కలగకూడదని నా పక్షాన ప్రభువును ప్రార్థించండి” అని అడిగాడు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 8 TERVఅపొస్తలుల కార్యములు 8:24 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అందుకు సీమోను, “మీరు నాతో చెప్పినవి ఏవి నాకు జరుగకుండా నా కోసం మీరే ప్రభువుకు ప్రార్థన చేయండి” అని వేడుకున్నాడు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 8 TSA