అపొస్తలుల కార్యములు 8:20 - అన్ని సంస్కరణలను పోల్చండి
అపొస్తలుల కార్యములు 8:20 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అందుకు పేతురు–నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించు కొందునని తలంచుకొనినందున నీ వెండి నీతోకూడ నశించునుగాక.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 8 TELUBSIఅపొస్తలుల కార్యములు 8:20 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
అందుకు పేతురు, “నీవు ధనమిచ్చి దేవుని వరాన్ని పొందాలనుకున్నావు కాబట్టి నీ వెండి నీతో పాటు నశిస్తుంది గాక.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 8 IRVTELఅపొస్తలుల కార్యములు 8:20 TERV (పవిత్ర బైబిల్)
పేతురు, “దేవుని వరాన్ని డబ్బుతో కొనగలనని అనుకొన్నావు కనుక నీ డబ్బు నీతో నాశనమైపోనీ!
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 8 TERVఅపొస్తలుల కార్యములు 8:20 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అందుకు పేతురు, “నీవు దేవుని వరాన్ని డబ్బుతో కొనగలనని అనుకున్నావు కాబట్టి నీ డబ్బు నీతో నశించును గాక!
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 8 TSA