Skip to content
బైబిల్ యాప్ లోగో

అపొస్తలుల కార్యములు 8:18 - అన్ని సంస్కరణలను పోల్చండి

అపొస్తలుల కార్యములు 8:18 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

అపొస్తలులు చేతులుంచుటవలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడెనని సీమోను చూచి

అపొస్తలుల కార్యములు 8:18 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

అపొస్తలులు చేతులుంచడం వల్ల పరిశుద్ధాత్మ వారి పైకి దిగడం చూసి, సీమోను

అపొస్తలుల కార్యములు 8:18 TERV (పవిత్ర బైబిల్)

అపొస్తలులు తమ చేతుల్ని వాళ్ళపై ఉంచిన వెంటనే వాళ్ళలోకి పవిత్రాత్మ రావటం సీమోను గమనించి వాళ్ళతో

అపొస్తలుల కార్యములు 8:18 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

అపొస్తలులు చేతులు ఉంచగానే పరిశుద్ధాత్మను పొందుకోవడం చూసిన సీమోను, వారికి డబ్బు ఇస్తూ