Skip to content
బైబిల్ యాప్ లోగో

అపొస్తలుల కార్యములు 8:14 - అన్ని సంస్కరణలను పోల్చండి

అపొస్తలుల కార్యములు 8:14 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

సమరయవారు దేవుని వాక్యము అంగీకరించిరని యెరూషలేములోని అపొస్తలులు విని, పేతురును యోహానును వారియొద్దకు పంపిరి.

అపొస్తలుల కార్యములు 8:14 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

సమరయ వారు దేవుని వాక్కు అంగీకరించారని విని, యెరూషలేములోని అపొస్తలులు పేతురు యోహానులను వారి దగ్గరికి పంపారు.

అపొస్తలుల కార్యములు 8:14 TERV (పవిత్ర బైబిల్)

యెరూషలేములోని అపొస్తలులు సమరయ దేశం దేవుని సందేశాన్ని అంగీకరించిందని విని, పేతురును, యోహాన్ను అక్కడికి పంపారు.

అపొస్తలుల కార్యములు 8:14 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

సమరయ ప్రజలు దేవుని వాక్యాన్ని స్వీకరించారని విన్న యెరూషలేములోని అపొస్తలులు, పేతురు యోహానులను సమరయ ప్రాంతానికి పంపించారు.