అపొస్తలుల కార్యములు 8:12 - Compare All Versions
అపొస్తలుల కార్యములు 8:12 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అయితే ఫిలిప్పు దేవుని రాజ్యసువార్తను, యేసు క్రీస్తు నామాన్ని ప్రకటించినప్పుడు వారు నమ్మారు, అలా నమ్మిన స్త్రీలు పురుషులు బాప్తిస్మం పొందుకున్నారు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 8 TSAఅపొస్తలుల కార్యములు 8:12 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
అయితే ఫిలిప్పు దేవుని రాజ్యం గురించీ యేసు క్రీస్తు నామం గురించీ సువార్త ప్రకటిస్తూ ఉంటే, స్త్రీ పురుషులు నమ్మి బాప్తిసం పొందారు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 8 IRVTELఅపొస్తలుల కార్యములు 8:12 TERV (పవిత్ర బైబిల్)
కాని దేవుని రాజ్యాన్ని గురించిన శుభవార్తను, యేసు క్రీస్తు పేరును ఫిలిప్పు ప్రకటించిన తరువాత ఆడ, మగా అందరూ విని, విశ్వసించి, బాప్తిస్మము పొందారు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 8 TERVఅపొస్తలుల కార్యములు 8:12 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమునుగూర్చియు యేసుక్రీస్తు నామమునుగూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారతని నమ్మి, పురుషులును స్త్రీలును బాప్తిస్మము పొందిరి.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 8 TELUBSI