Skip to content
బైబిల్ యాప్ లోగో

అపొస్తలుల కార్యములు 7:59 - అన్ని సంస్కరణలను పోల్చండి

అపొస్తలుల కార్యములు 7:59 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

ప్రభువునుగూర్చి మొరపెట్టుచు–యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనుమని స్తెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి.

అపొస్తలుల కార్యములు 7:59 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

వారు స్తెఫనును రాళ్ళతో కొడుతూ ఉన్నపుడు అతడు ప్రభువును పిలుస్తూ, “యేసు ప్రభూ, నా ఆత్మను చేర్చుకో” అని చెప్పాడు.

అపొస్తలుల కార్యములు 7:59 TERV (పవిత్ర బైబిల్)

వాళ్ళు రాళ్ళు విసరుతుండగా స్తెఫను, “యేసు ప్రభూ! నా ఆత్మను నీలో చేర్చుకో!” అని ప్రార్థించాడు.

అపొస్తలుల కార్యములు 7:59 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

వారు స్తెఫెనును రాళ్లతో కొడుతున్నప్పుడు అతడు, “యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకో” అని ప్రార్థించాడు.