అపొస్తలుల కార్యములు 7:57 - అన్ని సంస్కరణలను పోల్చండి
అపొస్తలుల కార్యములు 7:57 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అప్పుడు వారు పెద్ద కేకలువేసి చెవులు మూసికొని యేకముగా అతనిమీదపడి
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 7 TELUBSIఅపొస్తలుల కార్యములు 7:57 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
అప్పుడు వారు గట్టిగా కేకలు వేస్తూ చెవులు మూసుకుని మూకుమ్మడిగా అతని మీదికి వచ్చి
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 7 IRVTELఅపొస్తలుల కార్యములు 7:57 TERV (పవిత్ర బైబిల్)
ఈ మాటలు విని వెంటనే వాళ్ళు తమ చెవులు మూసుకున్నారు. బిగ్గరగా కేకలు వేస్తూ అతని మీదికి వెళ్ళారు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 7 TERVఅపొస్తలుల కార్యములు 7:57 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అందుకు వారందరు తమ చెవులను మూసుకొని పెద్దగా కేకలువేస్తూ, అతని మీద పడి
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 7 TSA