Skip to content
బైబిల్ యాప్ లోగో

అపొస్తలుల కార్యములు 7:56 - అన్ని సంస్కరణలను పోల్చండి

అపొస్తలుల కార్యములు 7:56 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

–ఆకాశము తెరవబడుటయు, మనుష్యకుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి యుండుటయు చూచుచున్నానని చెప్పెను.

అపొస్తలుల కార్యములు 7:56 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

“ఆకాశం తెరుచుకోవడం, మనుష్య కుమారుడు దేవుని కుడి పక్క నిలిచి ఉండడం చూస్తున్నాను” అని పలికాడు.

అపొస్తలుల కార్యములు 7:56 TERV (పవిత్ర బైబిల్)

“అదిగో చూడండి! పరలోకం తెరుచుకోవటం. దేవుని కుమారుడు ఆయన కుడి వైపు నిలుచొని వుండటం చూస్తున్నాను!” అని అన్నాడు.

అపొస్తలుల కార్యములు 7:56 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

అతడు వారితో, “చూడండి! నేను పరలోకం తెరవబడి ఉండడం, మనుష్యకుమారుడు దేవుని కుడిచేతి వైపున నిలబడి ఉండడం నేను చూస్తున్నాను” అని చెప్పాడు.