అపొస్తలుల కార్యములు 7:48 - అన్ని సంస్కరణలను పోల్చండి
అపొస్తలుల కార్యములు 7:47-50 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అయితే సొలొమోను ఆయనకొరకు మందిరముకట్టించెను. అయినను –ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము మీరు నాకొరకు ఏలాటి మందిరము కట్టుదురు? నా విశ్రాంతి స్థలమేది? ఇవన్నియు నా హస్తకృతములు కావా? అని ప్రభువు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్త కృతాలయములలో నివసింపడు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 7 TELUBSIఅపొస్తలుల కార్యములు 7:48 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
“అయితే, ప్రవక్త చెప్పినట్టుగా సర్వోన్నతుడు మనుషుల చేతులతో చేసిన ఇళ్ళలో నివసించడు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 7 IRVTELఅపొస్తలుల కార్యములు 7:48 TERV (పవిత్ర బైబిల్)
“కాని సర్వోన్నతుడైన దేవుడు మానవులు నిర్మించిన మందిరాల్లో నివసించడు. దీన్ని గురించి ప్రవక్త యిలా అన్నాడు
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 7 TERVఅపొస్తలుల కార్యములు 7:48 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“అయినా, మానవుల చేతులతో నిర్మించే ఆలయాలలో సర్వోన్నతుడు నివసించడు. దాని గురించి ప్రవక్తలు ఈ విధంగా చెప్పారు
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 7 TSA