Skip to content
బైబిల్ యాప్ లోగో

అపొస్తలుల కార్యములు 7:47 - అన్ని సంస్కరణలను పోల్చండి

అపొస్తలుల కార్యములు 7:47-50 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

అయితే సొలొమోను ఆయనకొరకు మందిరముకట్టించెను. అయినను –ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము మీరు నాకొరకు ఏలాటి మందిరము కట్టుదురు? నా విశ్రాంతి స్థలమేది? ఇవన్నియు నా హస్తకృతములు కావా? అని ప్రభువు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్త కృతాలయములలో నివసింపడు.

అపొస్తలుల కార్యములు 7:47 TERV (పవిత్ర బైబిల్)

అయితే ఈ మందిరాన్ని నిర్మించింది సొలొమోను రాజు.

అపొస్తలుల కార్యములు 7:47 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

కానీ ఆయన కోసం నివాస స్థలాన్ని సొలొమోను కట్టించాడు.