అపొస్తలుల కార్యములు 7:41 - అన్ని సంస్కరణలను పోల్చండి
అపొస్తలుల కార్యములు 7:41 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఆ దినములలో వారొక దూడను చేసికొని ఆ విగ్రహమునకు బలి నర్పించి, తమ చేతులతో నిర్మించిన వాటియందు ఉల్లసించిరి.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 7 TELUBSIఅపొస్తలుల కార్యములు 7:41 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
ఆ రోజుల్లో వారొక దూడను చేసుకుని ఆ విగ్రహానికి బలి అర్పించి, తమ చేతులతో చేసిన పనిలో ఆనందించారు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 7 IRVTELఅపొస్తలుల కార్యములు 7:41 TERV (పవిత్ర బైబిల్)
వెంటనే అందరూ కలిసి దూడ రూపంలో ఒక విగ్రహాన్ని సిద్ధం చేసారు. ఆ విగ్రహానికి బలి అర్పించారు. తమ చేతుల్తో తయారు చేసిన ఆ విగ్రహం పేరిట పండుగ చేసుకొన్నారు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 7 TERVఅపొస్తలుల కార్యములు 7:41 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అప్పుడు వారు ఒక దూడ రూపంలో ఒక విగ్రహాన్ని చేసుకున్నారు. దానికి బలులను అర్పించి తమ స్వహస్తాలతో చేసిన దాని ముందు ఆనందించారు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 7 TSA