Skip to content
బైబిల్ యాప్ లోగో

అపొస్తలుల కార్యములు 7:39 - అన్ని సంస్కరణలను పోల్చండి

అపొస్తలుల కార్యములు 7:39 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

ఇతనికి మన పితరులు లోబడనొల్లక యితనిని త్రోసివేసి, తమ హృదయములలో ఐగుప్తునకు పోగోరిన వారై

అపొస్తలుల కార్యములు 7:39 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

“మన పూర్వీకులు లోబడకుండా తిరస్కరించిన వ్యక్తి ఇతడే. వారు అతనిని తోసిపుచ్చి తమ హృదయాల్లో ఐగుప్తుకు తిరిగారు.

అపొస్తలుల కార్యములు 7:39 TERV (పవిత్ర బైబిల్)

“కాని మన పూర్వికులు అతని మాటలు వినలేదు. పైగా అతణ్ణి తిరస్కరించి ఈజిప్టు దేశానికి తిరిగి వెళ్ళాలనుకొన్నారు.

అపొస్తలుల కార్యములు 7:39 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

“కానీ మన పితరులు అతనికి లోబడలేదు. పైగా అతన్ని తిరస్కరించి తమ హృదయాల్లో ఈజిప్టు వైపుకు తిరిగారు.