Skip to content
బైబిల్ యాప్ లోగో

అపొస్తలుల కార్యములు 7:37 - అన్ని సంస్కరణలను పోల్చండి

అపొస్తలుల కార్యములు 7:37 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

–నావంటి యొక ప్రవక్తను దేవుడు మీ సహోదరులలో మీకు పుట్టించును అని ఇశ్రాయేలీయులతో చెప్పిన మోషే యితడే.

అపొస్తలుల కార్యములు 7:37 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

‘నాలాటి ఒక ప్రవక్తను దేవుడు మీ సోదరుల్లో నుండి లేవనెత్తుతాడు’ అని ఇశ్రాయేలీయులతో చెప్పింది ఈ మోషేనే.

అపొస్తలుల కార్యములు 7:37 TERV (పవిత్ర బైబిల్)

“‘నాలాంటి ప్రవక్తను దేవుడు మీనుండి ఎన్నుకొని మీకందిస్తాడు’ అని ఇశ్రాయేలు ప్రజలతో చెప్పిన మోషే ఇతడే!

అపొస్తలుల కార్యములు 7:37 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

“ఈ మోషేనే ఇశ్రాయేలీయులతో, ‘దేవుడు నా లాంటి ఒక ప్రవక్తను మీలో నుండి మీ కోసం లేవనెత్తుతాడు’ అని చెప్పాడు.